Q) ఇటీవల బడ్జెట్ లో “KAVACH (కవచ్)” టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. కాగా ఇది దేనికి సంబంధించింది ?
A) రక్షణ రంగ అభివృద్ధి
B) మారిటైమ్ భద్రత
C) భారతీయ రైల్వేల్లో సేఫ్టీ గురించి
D) క్రొత్త డోమ్ (Defence Dome)టెక్నాలజీ
Q) “మేడ్ ఇన్ ఇండియా” లో భాగంగా ఇటీవల ట్రయల్స్ చేయబడిన సబ్ మెరైన్ పేరేంటి ?
A) INS – Vagir
B) INS – Karanj
C) INS – Kavach
D) INS – Kukri
Q) ఈ క్రింది ఏ దేశ రాజధాని అయిన “క్విటో” లో నేలకుంగి (or)ల్యాండ్ స్లైడ్ జరిగి ఇటీవల 22 మంది చనిపోయారు ?
A) చిలీ
B) పెరూ
C) పరాగ్వే
D) ఈక్వెడార్
Q) “ఆల్ఫ్స్ పర్వతాలు” ఈ క్రింది ఏ దేశాల్లో ఉంటాయి ?
A) స్విట్జర్లాండ్
B) ఫ్రాన్స్
C) ఆస్ట్రియా
D) జర్మనీ
E) ఇంగ్లాండ్
Q) “DESH – Stack” అనే e- Portal దేనికి సంబంధించినది ?
A) దేశంలో ఎగుమతులకు సంబంధించిన వివరాలు.
B) దేశం మొత్తంలో ఉన్న జంతువుల గణన.
C) దేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు, గోల్డ్ బాండ్ విలువల గురించి.
D) దేశంలో ఉన్న యువతకి ఆన్లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం.