Q) “World Cancer Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న WHO నిర్వహిస్తుంది.
2. 2022 థీమ్:- “Close the Care Gap”
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) “India that is Bharath : Coloniality, Civilisation, Constitution” పుస్తక రచయిత ఎవరు ?
A) సుబ్రహ్మణ్య స్వామి
B) రమేష్ పొఖ్రియాల్
C) J. సాయి దీపక్
D) మనీష్ తివారీ
Q) “పరయ్ శిక్షాలయ”అనే పథకాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) పశ్చిమ బెంగాల్
B) ఒడిషా
C) బీహార్
D) ఛత్తీస్ ఘడ్
Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇటీవల “థర్డ్ బార్డర్ హాట్(3rd Border Haat)”కి శంకుస్థాపన చేశారు ?
A) అస్సాం
B) మణిపూర్
C) మిజోరాం
D) త్రిపుర
Q) ఇటీవల సుజుకీ కంపెనీ ఈ క్రింది ఏ సంస్థ ప్రాంగణంలో “ఇన్నోవేషన్ సెంటర్” ని ఏర్పాటు చేయనుంది ?
A) ఐఐటీ – మద్రాసు
B) ఐఐటీ – ఢిల్లీ
C) ఐఐటీ – బాంబే
D) ఐఐటీ – హైదరాబాద్