Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “Golden Boy Neeraj Chopra” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?

A) నీరజ్ చోప్రా
B) నవదీప్ సింగ్ గిల్
C) నవజ్యోత్ సిద్ధు
D) అంజుం చోప్రా

View Answer
B

Q) “అథర్వ – డి ఒరిజిన్” అనే గ్రాఫిక్ నవలలో ఈ క్రింది ఏ క్రికెటర్ ని సూపర్ హీరో అథర్వగా చూపించనున్నారు ?

A) సచిన్ టెండూల్కర్
B) కపిల్ దేవ్
C) MS. ధోనీ
D) విరాట్ కోహ్లీ

View Answer
C

Q) 2022 గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో ఉత్తమ శకటంగా ఈ క్రింది ఏ రాష్ట్ర శకటం నిలిచింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) పంజాబ్
D) కర్ణాటక

View Answer
A

Q) “కొంకుర్స్ ” యాంటీ ట్యాంక్ మిస్సైల్ సప్లై కొరకు ఈ క్రింది ఏ సంస్థతో ఇటీవల ఇండియన్ ఆర్మీ కాంట్రాక్టు కుదుర్చుకుంది ?

A) ఆర్డినెన్సు ఫ్యాక్టరీ – మెదక్
B) భారత్ డైనమిక్స్ లిమిటెడ్
C) బిఈఎల్
D) డిఆర్ డిఓ

View Answer
B

Q) “NROL – 87″అనేది ఈ క్రింది ఏ దేశ ఇంటలిజెన్స్ శాటిలైట్ ?

A) నార్త్ కొరియా
B) నైజీరియా
C) రష్యా
D) యుఎస్ ఏ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!