Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “Influences of The British Raj On The Attire and Text tiles of Punjab” పుస్తక రచయిత ఎవరు?

A) జష్ వీర్ గిల్
B) జశ్విందర్ కౌర్
C) నవరంగ్ సైనీ
D) ఫతీష్ చంద్ర

View Answer
B

Q) ” In search of the Vultures ” పుస్తక రచయిత ఎవరు?

A) పెమా ఖండు
B) రాజేందర్ సింగ్
C) S.భారతీదాసన్
D) సలీం అలీ

View Answer
C

Q) Inistitute of Genomics and Integrative Biology(IGIB) ఎక్కడ ఉంది?

A) పూణే
B) చెన్నై
C) హైదరాబాద్
D) ఢిల్లీ

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తులకి FABA ( ఫెడరేషన్ ఆఫ్ ఏషియా బయోటెక్ అసోసియేషన్) అవార్డ్స్ వచ్చాయి ?

A) మహిమ దాట్ల
B) కృష్ణ ఎల్లా
C) పూనమ్ అదర్
D) BP ఆచార్య

View Answer
A, D

Q) ఈ క్రింది ఏ వ్యక్తి అధ్యక్షతన ” J+K డిలిమిటేషన్ కమీషన్” ని ఏర్పాటు చేశారు?

A) Dy చంద్ర చుడ్
B) జస్టిస్ సిర్పుర్కర్
C) జస్టిస్ ఇందు మల్హోత్రా
D) జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
12 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!