Q) ఈ క్రింది ఏ సంవత్సరంలో లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు ?
A) 1999
B) 2001
C) 2003
D) 1998
Q) ఈ క్రింది వానిలో NATO (నాటో) చీఫ్ ఎవరు?
A) అడ్రే అజాలీ
B) జెన్స్ స్టోలేన్ బర్గ్
C) థామస్ బ్యాక్
D) అలెక్సీ నవాల్నీ
Q) NASA ఫండ్ చేసి ఏర్పాటు చేసిన ATLAS ఒక…..?
A) ఎర్త్ అబ్జ ర్వేటరీ శాటిలైట్
B) భూమి విపత్తులను ముందుగా చెప్పేందుకు ఏర్పాటుచేసిన సాటిలైట్
C) భూమికి దగ్గరగా వచ్చే అస్టా రాయిడ్స్ ని గుర్తించే ట్రాకింగ్ సిస్టం
D) కొత్తగా NASA విడుదల చేసిన ప్రపంచ మ్యాప్
Q) చౌరీ – చౌరా ఘటన ఏ సంవ్సరంలో జరిగింది?
A) 4,feb,1922
B) 5,feb,1922
C) 3,feb,1922
D) 4,march,1922
Q) రామానుజాచార్యులు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఈయన తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో జన్మించారు.
2. ఈయన' ద్వేత అద్వైతాన్ని' బోధించారు .
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు