Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం లో HIV వైరస్ లో కొత్త వేరియంట్ ని గుర్తించారు ?

A) దక్షిణాఫ్రికా
B) నైజీరియా
C) నెదర్లాండ్స్
D) స్పెయిన్

View Answer
C

Q) ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖ భారత్ దర్శన్ లో చేర్చిన ' పురౌనా ధామ్ (puraouma Dham) ఏ రాష్ట్రంకి చెందినది ?

A) బీహార్
B) UP
C) ఉత్తరాఖండ్
D) జార్ఖండ్

View Answer
A

Q) ISS – “ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ISS లో సభ్య దేశాలు – NASA,ESA,CSA,JAXA,Roscosmos.
2.ISS ని 2031 లో కక్ష్య నుండి తప్పించి పసిఫిక్ మహాసముద్రంలో పడేలా చేయనున్నట్లు ఇటీవల నాసా తెలిపింది.

A) 1 సరైనది
B) 2 సరైనది
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Happy Shop”అనే బ్రాండ్ స్టోర్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) BPCL
B) IOCL
C) Reliance
D) HPCL

View Answer
D

Q) CII చే డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేషన్ లో “DX 2021 Award” ని ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంకు పొందింది ?

A) HDFC Bank
B) SBI Bank
C) Kotak Mahindra Bank
D) Karnataka Bank

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
18 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!