Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైన్స్ మంత్రిత్వశాఖ రెండు కలిసి మధ్య ప్రదేశ్ లో ఇండియాలోనే మొట్టమొదటి జియో పార్క్ ని ఏర్పాటు చేయనున్నాయి.
2. ఈ పార్కుని లమ్ హెటా గ్రామంలో నర్మదా నది తీరాన ఏర్పాటు చేయనున్నారు.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “స్పితుక్ గస్టర్” అనే ఫెస్టివల్ ని ఈ క్రింది ఏ ప్రాంతంలో జరుపుతారు ?

A) లడక్
B) సిక్కిం
C) నాగాలాండ్
D) మిజోరాం

View Answer
A

Q) “Fearless Governance” పుస్తక రచయిత ఎవరు ?

A) భావన కాంత్
B) అరుంధతీ భట్టాచార్య
C) కిరణ్ బేడీ
D) నజ్మా హెప్తుల్లా

View Answer
C

Q) ఇటీవల పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారి ఈ క్రింది దేనిని ఆ రాష్ట్ర “మస్కట్ “గా ప్రకటించారు ?

A) పులి
B) ఐరావత్
C) బారాసింగా
D) షేరా

View Answer
D

Q) MSME మంత్రిత్వశాఖ ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధిక SC పారిశ్రామికవేత్తలు(MSME) ఉన్నారు ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
14 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!