Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల మరణించిన “ఇబ్రహీం నబీ సాహెబ్ సుతార్” ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన వాడు ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) రాజస్థాన్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B

Q) సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇటీవల SIDBI ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) NASSCOM
B) Google
C) Microsoft
D) C – DAC

View Answer
D

Q) “Gaint Magnellan Telescope” ఇటీవల వార్తల్లో నిలిచింది. కాగా దీనిని ఈ క్రింది ఏ దేశంలో నిర్మిస్తున్నారు ?

A) హవాయి దీవులు
B) క్యూబా
C) చిలీ
D) పపువా న్యూగినియా

View Answer
C

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో “హిజాబ్ వివాదం” ఇటీవల వార్తల్లో నిలిచింది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
D

Q) ఇటీవల బాసర (తెలంగాణ) లో ఈ క్రింది ఏ రాజవంశీయుల శాసనం దొరికింది ?

A) కాకతీయులు
B) కళ్యాణి చాళుక్యులు
C) పశ్చిమ చాళుక్యులు
D) పల్లవులు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!