Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ – 2022 ” ఎక్కడ జరగనుంది ?

A) UAE
B) India
C) Srilanka
D) Bangladesh

View Answer
A

Q) “స్వచ్ఛతా సార్ది ఫెలోషిప్ – 2022” ని ఈ క్రింది ఏ విభాగం /ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) Ministry of Housing &Urban Affairs
C) CSIR
D) Office of Principal Scientific Adviser

View Answer
D

Q) ఇటీవల KVIC ఈ క్రింది ఏ ప్రాంతoకి చెందిన “ఖాదీ ఎంపోరియం” యొక్క లైసెన్స్ ని రద్దు చేసింది ?

A) ముంబయి
B) ఢిల్లీ
C) హైదరాబాద్
D) బెంగళూర్

View Answer
A

Q) 2021లో ADB – “ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్” ఇండియాకి ఎంత మొత్తంలో రుణాలనిచ్చింది ?(బిలియన్ డాలర్లలో)

A) 5.2
B) 4.6
C) 6.4
D) 5.5

View Answer
B

Q) ” Operation AAHT” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. “మనుషుల అక్రమ రవాణా” ని అరికట్టేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!