Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ వన్యప్రాణి కేంద్రం /టైగర్ రిజర్వ్ లో “బర్డ్ వాక్” ని ఏర్పాటు చేస్తున్నారు ?

A) నేలపట్టు
B) రోళ్లపాడు
C) ఆమ్రాబాద్
D) కవ్వాల్

View Answer
D

Q) “శాంతిశ్రీ పండిట్” గారు ఈ క్రింది ఏ సంస్థ కి మొదటి మహిళా వైస్ ఛాన్స్ లర్ గా ఇటీవల నియామకం అయ్యారు ?

A) ఢిల్లీ యూనివర్సిటీ
B) జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ
C) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
D) జామియా – మిలియా యూనివర్సిటీ

View Answer
B

Q) ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి ?
1. చెంచులు – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ.
2. కొండరెడ్లు – తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ .
3.అసుర్ – అస్సాం.

A) చెంచులు – ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
B) కొండరెడ్లు – తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్
C) అసుర్ – అస్సాం

View Answer
A, B

Q) “ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (IMI) – 4.0” ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) JP నడ్డా
B) మన్సుఖ్ మాండవీయ
C) నరేంద్ర మోడీ
D) వెంకయ్య నాయుడు

View Answer
B

Q) “పవర్ థాన్ – 2022” అనే హాకథాన్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది ?

A) Ministry of Power
B) Ministry of Atomic Energy
C) Ministry of Petroleum
D) Ministry of Defence

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
26 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!