Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “గ్లోబల్ డిజిటల్ స్కిల్స్ ఇండెక్స్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని “Sales Force” విడుదల చేసింది.
2. మొత్తం 19 దేశాల వివరాలని సరిపోల్చి ఇచ్చిన ఈ ఇండెక్స్ లో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?
1.నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ (ఆఫ్రికన్ కప్) విజేత – సెనెగల్.
2. AFC ఉమెన్స్ ఏషియన్ కప్ టోర్నమెంట్ విజేత – చైనా.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద “ఇగ్లూ కేఫ్ ” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) గుల్మార్గ్ (J&K )
B) లెహ్ (లడఖ్)
C) సిమ్లా (HP)
D) బారాముల్లా (J&K )

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.HRA – “హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్” దీని వ్యవస్థాపకుల్లో సచింద్రనాథ్ సన్యాల్ ఒకరు.
2. కాకోరి రైలు కుట్ర కేసులో సచింద్రనాథ్ సన్యాల్ అరెస్టు కాబడి సెల్యూలూర్ జైలుకి పంపబడ్డారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) కేరళలోని పశ్చిమ కనుమల్లో ఇటీవల గుర్తించిన కొత్త జాతి హెమీడక్టైలస్ ఈసై (Hemidactylus Easai)ఒక ———— ?

A) కప్ప
B) చేప
C) పాము
D) తొండ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
38 ⁄ 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!