Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల అత్యంత గట్టిదైన 2 – D పాలీమర్ “2 DPA – I” ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది ?

A) హార్వర్డ్ యూనివర్సిటీ
B) కేంబ్రిడ్జి యూనివర్సిటీ
C) మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
D) ఐఐటీ – మద్రాస్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో “2028 ఒలంపిక్స్” గురించి సరైనది ఏది ?
1.ఇవి పారిస్ లో జరగనున్నాయి.
2. ఈసారి 2028 లో సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబిoగ్ , స్కేట్ బోర్డింగ్ అనే మూడు క్రీడలని కొత్తగా చేర్చుతున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ నిర్మించనున్నారు ?

A) రాజ్ కోట్
B) కోల్ కత్తా
C) లక్నో
D) జైపూర్

View Answer
D

Q) భారత 1st బుల్లెట్ ట్రైన్ కోసం ఇటీవల సిద్ధమైన మొదటి స్టేషన్ ఏది ?

A) అహ్మదాబాద్
B) వడోదర
C) సూరత్
D) గాంధీనగర్

View Answer
C

Q) ప్రస్తుతం దేశంలో ట్రాన్స్ జెండర్ల సంఖ్య పరంగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి ?

A) UP, AP
B) UP, TN
C) UP, MP
D) UP, MH

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
29 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!