Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) 2020 – 21 ప్రకారం అరటి దిగుబడిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ?

A) కర్ణాటక
B) తమిళనాడు
C) కేరళ
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
D

Q) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఈ క్రింది ఏ జంతువుని భారత క్షీరదాల లిస్ట్ లోకి చేర్చారు ?

A) Golden Langur
B) Red Panda
C) White Cheeked Macaque
D) Pangolin

View Answer
C

Q) ఇటీవల UNEP, ఈ క్రింది ఏ రాష్ట్రoకి చెందిన “మజీ వసుంధర” అనే కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చేందుకు MOU కుదుర్చుకుంది ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) గుజరాత్
D) రాజస్థాన్

View Answer
A

Q) ఉత్తమ MP కేటగిరీలో ఈ క్రింది ఏ వ్యక్తికి “మాధవరావు లిమాయే అవార్డు” ఇచ్చారు ?

A) పీయూష్ గోయల్
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) నితిన్ గడ్కరీ

View Answer
D

Q) మార్నింగ్ కన్సల్ట్ సంస్థ “గ్లోబల్ లీడర్ అప్రోవల్” రేటింగ్ లో మొదటి స్థానంలో ఏ వ్యక్తి నిలిచారు ?

A) జో బైడెన్
B) నరేంద్ర మోడీ
C) బోరిస్ జాన్సన్
D) గ్జి జిన్ పింగ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
2 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!