Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింద ఇచ్చిన బ్రాండ్ అంబాసిడర్ జతలలో సరైనది ఏది

A) ఉత్తరాఖాండ్- సోనుసూద్
B) బాగా ( Bata)- దిశా పటాని
C) mama Earth – సమంత
D) Medi buddy – అమితాబచ్చన్

View Answer
B, C, D

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశం ఇండియన్స్ కి ” వీసా ఫ్రీ ” ఎంట్రెన్స్ ( ప్రవేశం) ప్రకటించింది ?

A) శ్రీలంక
B) మారిషస్
C) మల్దీవులు
D) బంగ్లాదేశ్

View Answer
A

Q) ఇటీవల ఆవలంచే (మంచు గడ్డల్లో) లో కూరుకుపోయిన 7 మంది సైనికులు చనిపోవడం వల్ల 'కామెంట్' ప్రాంతం వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) లడక్
C) J & K
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D

Q) ” Life is Tough , Be Tougher ” పుస్తక రచయిత ఎవరు?

A) సోనాలి సింగ్
B) గీత గోపీనాథ్
C) సుస్మిత గుప్తా
D) రాహుల్ భాటియా

View Answer
C

Q) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశానికి (UDIF- Unitary Digital Identity Frame Work” అందించేందుకు అంగీకారం తెలిపింది ?

A) శ్రీలంక
B) మాల్దీవులు
C) మారిషస్
D) థాయిలాండ్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
10 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!