Q) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ “ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్” కేటగిరిలో నామినేట్ అయింది ?
A) జై భీమ్
B) Writing the fire
C) Street Student
D) The white Tiger
Q) “World pulses day” గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న 2019 నుండి నిర్వహిస్తుంది.
2.2022 థీమ్: Pulses to empower youth in achieving sustainble agrifood systems.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) ఇటీవల అమెజాన్ ఇండియా ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు MOU కుదుర్చుకుంది ?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) ఒడిషా
D) మధ్యప్రదేశ్ దేశ్
Q) ఇటీవల డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) కార్యదర్శి గా ఎవరు నియామకం అయ్యారు?
A) KV సుబ్రహ్మణ్యం
B) అనంత నాగేశ్వర్
C) సంజయ్ మల్హోత్రా
D) సంజయ్ సన్యాల్
Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియాలోనే మొట్టమొదటి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు?
A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) కర్ణాటక
D) తమిళనాడు