Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల “World Games Athlete of the Year Award – 2021” ని ఎవరు గెలుపొందారు ?

A) రాణి ఠాంపాల్
B) నీరజ్ చోప్రా
C) PV సింధు
D) PR శ్రీజేష్

View Answer
D

Q) SPMCIL – “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” యొక్క కేంద్రాలు ఏది ?

A) నాసిక్ (MH)
B) దివాస్ (MP)
C) అమేథీ (UP)
D) కోయంబత్తూర్ (TN)

View Answer
A, B

Q) “SeHAT-“Services e-Health and Tele Consultation”గూర్చిక్రిందివానిలో సరైనది ఏది? 2.ఈపథకంలో భాగంగా ఆర్మ్డ్ ఫోర్సిసెలో పనిచేసేవారికుటుంబాలకి టెలిమెడిసిన్ సౌకర్యం,మెడిసిన్స్ ని హోండెలివరీచేయడం లాంటివి చేస్తారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఎకనామిక్ సర్వే ని ఈ క్రింది ఏ వ్యక్తి గైడెన్స్ తో ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది ?

A) RBI గవర్నర్
B) PM – EAC
C) ప్రధాని
D) చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్

View Answer
D

Q) ప్రస్తుత ఆర్థిక సర్వే 2021 – 22 ప్రకారం భారతదేశంలో ఎన్ని యూనికార్న్ లు ఉన్నాయి ?

A) 75
B) 98
C) 83
D) 92

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
13 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!