Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల “Take a break “అనే సోషల్ మీడియా క్యాంపెయిన్ కి ఈ క్రింది ఏ సంస్థ ప్రోత్సాహం ఇస్తుంది ?

A) ట్విట్టర్
B) యూట్యూబ్
C) ఇన్ స్టాగ్రాం
D) టిక్ టాక్

View Answer
C

Q) “పర్వతముల” పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని హిమాలయ పర్వతాల రక్షణ కొరకు 2022-23 బడ్జెట్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
2. ఈ పథకం J & K హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) కర్ణాటకలో మొదటి” ముసళ్ల పార్క్” ని ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు ?

A) బందీ పూర్
B) కలబురిగి
C) హోస్టేట
D) దండేలి

View Answer
D

Q) ఈ క్రిందివానిలోసరియైనదిఏది?
1. ఇటీవలNITI Ayogఐదు ఉత్తమ ఆకాంక్ష జిల్లాలకు వ్యవసాయనీటి వనరుల రంగానికి సంబంధించి ప్రకటించింది
2. ఇందులో మొదటి స్థానంమల్కాన్ గిరి (ఒడిషా) 2వచతార్ పుర(MP)బారాముల్లా(J&K) 3వస్థానంరామ్ ఘర్ జార్ఖండ్,4వబెగుసరై (బీహార్)5వస్థానంనిలిచాయి

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) అమెరికా వెలుపల ఎనర్జీ ఎన్విరాన్మెంటల్ డిజైన్- 2021 గుర్చీ Top- list సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని USGBC – US Green Building Council రూపొందించింది.
2. ఇందులో మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో కెనడా,3వ స్థానంలో ఇండియా నిలిచింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!