Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “Atal Bihar : Vajpagee” పుస్తక రచయిత ఎవరు?

A) రమేష్ పొఖ్రియల్
B) అభినవ్ ముఖర్జీ
C) సాగరికా గోస్
D) ఇందిరా బెనర్జీ

View Answer
C

Q) “Democracy Index” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది?

A) దీనిని WEF విడుదల చేసింది
B) ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు నార్వే, న్యూజిలాండ్, ఫిన్ లాండ్, స్వీడన్ , ఐస్ లాండ్
C) ఇందులో భారత స్థానం- 46

View Answer
B, C

Q) ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఐదవ OPV (వెస్సెల్) ని ఇండియన్ కోస్ట్ గార్డ్ కి డెలివరీ చేసింది. కాగా దీని పేరేంటి ?

A) ICGS సాక్షo
B) ICGS సార్ధక్
C) ICGS కుక్రీ
D) ICGS కరంజ్

View Answer
A

Q) ఈ క్రింది ఏ రోజున” నేషనల్ ప్రొడక్టివిటీ డే (National productivity day)”ని జరుపుతారు ?

A) Feb,11
B) Feb,10
C) Feb,12
D) Feb,9

View Answer
C

Q) ఇటీవల హైయర్ ఎడ్యుకేషన్ ని అభివృద్ధి చేసేందుకు బ్రిటిష్ కౌన్సిల్ తో ఈ క్రింది ఏ రాష్ట్రం MOU కుదుర్చుకుంది

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) తెలంగాణ
D) గుజరాత్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!