Q) “గొర్రెల పెంపకం (Sheep farming) “అభివృద్ధి కోసం జమ్మూ & కాశ్మీర్ ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) బ్రిటన్
B) కెనడా
C) రష్యా
D) న్యూజిలాండ్
Q) “Easy Of Starting business 2021/2022” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) దీనిని USA కి చెందిన GEM – గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ మానిటర్ అనే సంస్థ రూపొందించింది.
B) ఇందులో మొదటి మూడు స్థానాల్లో సౌదీ అరేబియా,నెదర్లాండ్స్ ,స్వీడన్.
C) భారతదేశ స్థానం – 4
Q) ఇటీవల టాటా గ్రూప్ యొక్క మాతృ సంస్థ అయిన “టాటా సన్స్” కి ఎవరు చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) రతన్ టాటా
B) నటరాజన్ చంద్రశేఖరన్
C) సైరస్ .పి. మిస్త్రీ
D) జోయల్ టాటా
Q) “ESPN క్రిక్ ఇన్ఫో అవార్డు – 2021” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) టెస్ట్ బ్యాటింగ్ అవార్డ్- మర్నాస్ లబుషేన్
B) టెస్ట్ బౌలింగ్- కైల్ జేమీసన్
C) టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్
Q) ఇటీవల మరణించిన ప్రముఖ నోబెల్ గ్రహీత”ల్యూక్ మాంటగ్ నీర్(Luc mantagnier) ఈ క్రింది ఏ వైరస్ ని గుర్తించారు?
A) H1 N 1
B) H 5 N 1
C) SARS- COV
D) HIV (HIV)