Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల మునీశ్వర్ నాథ్ భండారీ ఈ క్రింది ఏ /రాష్ట్ర హైకోర్టు కి చీఫ్ జస్టిస్ గా నియామకం అయ్యారు?

A) మద్రాస్
B) తెలంగాణ
C) అలహాబాద్
D) బీహార్

View Answer
A

Q) “World Unani Day”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం Feb, 11న 2017 నుండి ఆయుష్ మంత్రిత్వ శాఖ,CCRUM కలిసి జరుపుతాయీ?
2. మహ్మద్ అజ్మల్ ఖాన్(హకీం అజ్మల్ ఖాన్) యొక్క జయంతి సందర్భంగా దీనిని జరుపుతారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇటీవల జరిగిన “One Ocean Summit- 2022” ని ఈ క్రింది ఏ దేశం జరుపుతోంది?

A) యు ఎస్ ఏ
B) ఫ్రాన్స్
C) ఇంగ్లాండ్
D) ఇటలీ

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. QUAD (క్వాడ్) కూటమిలో సభ్యదేశాలు- USA,India,Japan,Australia.
2. ఇటీవల 4వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం – న్యూఢిల్లీలో జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A

Q) “కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్” ని ఈక్రింది ఏ సంస్థలు కలిసి ప్రారంభించాయి ?

A) NITI Ayog
B) UNDP India
C) Atlal Innovation Mission

View Answer
A, B, C

Spread the love

Leave a Comment

Solve : *
23 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!