Q) “పార్కర్ సోలార్ ప్రోబ్( parker solar prob)” శా టిలైట్ ని ఈ క్రింది ఏ దేశం పంపించింది?
A) ఇండియా
B) యు ఎస్ ఏ
C) యూ కె
D) కెనడా
Q) “RCEP” ని విస్తరించండి?
A) Research centre for economic progress
B) Reverse central energy process
C) Regional comprehensive economic partnership
D) Research centre for new education program
Q) ఇటీవల “ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా” ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు
A) దేబాశిష్ పాండా
B) అనిరుద్ దేశ్ పాండే
C) మైఖేల్ మొహా పాత్ర
D) దేవాశిష్ మిత్రా
Q) ఇటీవల ACI (ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) క్రింద వాయిస్ ఆఫ్ కస్టమర్స్ రికగ్నైజేషన్ “ఎంపిక చేసిన ఎయిర్ పోర్ట్స్ ఎన్ని?
A) 5
B) 7
C) 4
D) 6
Q) SMILE పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.
2. ట్రాన్స్ జెండర్ వారి కోసం వారి సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు