Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “World Redio Day” ని ఏ రోజున జరుపుతారు ?

A) Feb,12
B) Feb,11
C) Feb,13
D) Feb,14

View Answer
C

Q) Vigyan Jyothi (విజ్ఞాన్ జ్యోతి) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2.సైన్స్ అండ్ టెక్నాలజీలో లింగ సమానత్వం ని సాధించేందుకు దీనిని 2019 – 20లో ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B

Q) “సైన్య రణక్షేత్రం” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది.
2. దీనిని మొట్టమొదటిసారిగా ఒక హకథాన్ ప్రోగ్రాం లాగా సైబర్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇటీవల రాజ్ భవన్ లో కొత్త దర్బార్ హాల్ ని ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోడీ
B) వెంకయ్య నాయుడు
C) ఎన్.వి.రమణ
D) రామ్ నాథ్ కోవింద్

View Answer
D

Q) బీహార్ లోని గంగానది పై ఇటీవల” రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి” ని ఎవరు ప్రారంభించారు?

A) నితిన్ గడ్కరీ
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) రామ్ నాథ్ కోవింద్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
23 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!