Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.జాతీయ మహిళా కమిషన్ ని 1990, జనవరి, 31న NCW ACT, 1990ప్రకారం ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.
2.NCW మొదటి చైర్ పర్సన్ – జయంతి పట్నాయక్.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇండియాలో మొట్టమొదటి సారిగా విలియం ఆక్ వర్త్ కమిటీ సూచనల మేరకు 1924 రైల్వే బడ్జెట్ ని విడిగా ప్రవేశపెట్టారు.
2. 2018లో బిబెక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ తో కలిపి అమలు చేస్తున్నారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) 2022 – 23 బడ్జెట్ గురించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?
1.2022 – 23 మొత్తం బడ్జెట్ – 39,44,909 కోట్లు.
2. ఇందులో మూలధన వ్యయం – 7,50,246 కోట్లు.
3. రెవెన్యూ వ్యయం – 31,94,663.
A) 1,2
B) 2,3
C) అన్నీ
D) ఏదీ కాదు
Q) 2022 – 23 బడ్జెట్ లో డిజిటల్ కరెన్సీ /క్రిప్టోకరెన్సీ ల పైన ఎంత శాతం లావాదేవీలపైన పన్ను విధించనున్నట్లు తెలిపారు ?
A) 25%
B) 22%
C) 30%
D) 18%
Q) 2022 – 23 బడ్జెట్ లో కొత్తగా ఎన్ని వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు ?
A) 350
B) 400
C) 450
D) 475