Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మియర్ ( Frank walter steinemier)ఈ క్రింది ఏ దేశఅధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనారు?

A) జర్మనీ
B) ఫ్రాన్స్
C) కెనడా
D) నార్వే

View Answer
A

Q) Military college of “Telecommunication Engineering ( MCTE) ఎక్కడ ఉంది?

A) సిమ్లా
B) ఖడక్ వాస్లా
C) మౌ(mhow)
D) పూణే

View Answer
C

Q) ABDM – ఆరోగ్య భారత్ డిజిటల్ మిషన్ ని ఇటీవల ఈ క్రింది ఏ యాప్ లో కలిపారు?

A) ఆరోగ్య సేతు
B) మెడిప్లస్
C) భారత్ ప్లస్
D) హెల్తీ ఫై

View Answer
A

Q) “పంచతంత్ర కాయిన్ “గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.SPMCIL – సెక్యూరిటీ ప్రింటింగ్& మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క 17 వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేశారు.
2. దీనిని నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) “డార్విన్ డే” ని ఏ రోజున జరుపుతారు?

A) Feb,12
B) Feb,11
C) Feb,13
D) Feb,14

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
14 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!