Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “How to Prevent the next Pandemic” పుస్తక రచయిత ఎవరు ?

A) అదర్ పూనావాలా
B) కృష్ణా ఎల్లా
C) బిల్ గేట్స్
D) ఎలాన్ మాస్క్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.అప్పులో కూరుకుపోయి ఉన్న ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ సంస్థ టాలస్ అనే పేరుతో కొనుగోలు చేసింది.
2. ఇప్పుడు ఈ కొత్త ఎయిర్ ఇండియా టాలస్ MD & CEO గా నటరాజన్ చంద్రశేఖరర్ నియామకం అయ్యారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA 2022″ర్యాంకింగ్స్ లో ఇండియా నుండి మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది ?

A) IIM – అహ్మదాబాద్
B) జిందాల్ – న్యూ ఢిల్లీ
C) ISB – హైదరాబాద్
D) BITS – పిలానీ

View Answer
C

Q) కల్బెలియా, కచ్చి, గోడి, గెయిర్ అనే నృత్యరీతులు ఏ రాష్ట్రoకి చెందినవి ?

A) ఒడిషా
B) బీహార్
C) అస్సాం
D) రాజస్థాన్

View Answer
D

Q) “Indian Institute of Space Science & Technology” ఎక్కడ ఉంది ?

A) బెంగళూరు
B) మహేంద్ర గిరి
C) తిరువనoతపురం
D) శ్రీహరి కోట

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!