Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో “గంగా నది” ఉపనదులు ఏవి ?

A) గండక్
B) గోమతి
C) అర్కవతి
D) యమునా

View Answer
A, B, D

Q) ఈ క్రింది ఏ కంపెనీ ఇండియా మొట్టమొదటి “100% ప్లాస్టిక్ వేస్ట్ న్యూట్రల్ కంపెనీ” గా నిలిచింది ?

A) విప్రో
B) డాబర్
C) హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్
D) ఐటిసి

View Answer
B

Q) ISRO ఇటీవల PSLV – C 52ద్వారా ప్రయోగించిన శాటిలైట్ లు ఏవి ?

A) EOS – 04
B) INSPIRE Sat – 1
C) INS – 2TD

View Answer
A, B, C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల 22,842 కోట్లతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ జరిగిందని CBI గుర్తించింది.
2. ABG షిప్ యార్డ్ సంస్థ, ఈ ఫ్రాడింగ్ కి పాల్పడిందని CBI ఈ సంస్థ పై కేసు నమోదు చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “జైల్ వాణీ- FM 18.77” పేరుతో ఈ క్రింది ఏ సెంట్రల్ జైలు లో FM రేడియోని ప్రారంభించారు ?

A) వడోదర
B) రాజ్ కోట్
C) పూణే
D) ఇండోర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
28 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!