Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “ప్రాజెక్టు నిరమయి” అనే ప్రోగ్రాం ని NHM ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ?

A) ఉత్తరప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) గుజరాత్
D) అస్సాం

View Answer
D

Q) “బసాయి వెట్ ల్యాండ్(Basai wetlands)” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హర్యానా
B) అస్సాం
C) ఒడిషా
D) పశ్చిమ బెంగాల్

View Answer
A

Q) “ప్రాజెక్టు సద్భావన” అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) మధ్య ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) అస్సాం

View Answer
D

Q) “మరు ఫెస్టివల్” ని ఏరాష్ట్రంలో జరుపుతారు ?

A) గుజరాత్
B) రాజస్థాన్
C) అస్సాం
D) నాగాలాండ్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెన్స్ ( Jan – 2022)- ఎయిడేన్ మర్ క్రమ్ ( Aiden markram).
2.ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఉమెన్స్ (Jan – 2022)- హీతర్ నైట్( Heather knight – England).

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!