Q) CBSE ఇటీవల చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) సంజయ్ మల్హోత్ర
B) రాజీవ్ బన్సల్
C) దేబాశిష్ మిత్రా
D) వినీత్ జోషి
Q) పౌర విమానయాన రంగంలో ఇటీవల డ్రోన్లను అనుమతించిన మొట్టమొదటి దేశం ఏది?
A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) ఇజ్రాయేల్
D) నార్వే
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఢిల్లీలోని కిషన్ గంజ్ లో ఇండియా లోనే అతి పెద్ద రెజ్లింగ్ అకాడమి నెలకొల్పనున్నారు.
2. దీనిని క్రీడా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనుంది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
Q) ఇటీవల లక్సెంబర్గ్ కి చెందిన” SES “అనే సంస్థతో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల కోసం ఈ క్రింది ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
A) Airtel
B) VI (Vodafone – Idea)
C) Relaince Jio
D) Google
Q) ఈ క్రింది ఏ సంవత్సరం లోపు ఇండియాలోని వ్యవసాయరంగంలో లో పూర్తిగా డిజిల్ ఉపయోగాన్ని తగ్గించి రెన్యుబుల్ ఎనర్జీ ఉపయోగించనున్నారు?
A) 2024
B) 2028
C) 2029
D) 2030