Q) ఇటీవల మరణించిన, పద్మశ్రీ అవార్డు ని తిరస్కరించిన ప్రముఖ గాయని పేరేంటి?
A) లతా మంగేష్కర్
B) సంధ్యా ముఖోపాధ్యాయ
C) కవితా కృష్ణమూర్తి
D) అల్కా యాగ్నిక్
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH) ప్రెసిడెంట్- నరేందర్ భత్రా.
2. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA)ప్రెసిడెంట్- నరేందర్ బత్రా
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటిసారిగా పర్యటించిన లెఫ్టినెంట్ జనరల్” ఫహద్స్ బీన్ అబ్దుల్లా మొహమ్మద్ ఆల్ ముతైర్” ఏ దేశానికి చెందినవాడు?
A) మారిషస్
B) సౌదీ అరేబియా
C) మాల్దీవులు
D) తుర్కు మెనిస్తాన్
Q) SVAMITVA (స్వమిత్వ) పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2021, ఏప్రిల్ లో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. గ్రామాల్లో, దేశంలో ల్యాండ్ రికార్డులని డిజిటలికరణ చేయుటకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
Q) “ఓజోన్ ఆధారిత క్రిమిసంహారిణి(or) సానిటైజేషన్ (ozone- Based disinfection)”ని ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి మెట్రో ఏది?
A) ముంబయి
B) ఢిల్లీ
C) హైదరాబాద్
D) బెంగళూరు