Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) OIC – ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1969లో ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ గా ప్రారంభించారు.
2. దీని ప్రధాన కార్యాలయం – (రియాద్ సౌదీ అరేబియా).

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A

Q) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోరోగ్ చేయవచ్చు?

A) 174
B) 178
C) 162
D) 179

View Answer
A

Q) ఈ క్రింది ఏ రోజున “ICCD – ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే” ని జరుపుతారు?

A) Feb,16
B) Feb,14
C) Feb,15
D) Feb,13

View Answer
C

Q) “SEED – Scheme For Economic Empowerment of DNTS” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇటీవల కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
2. డీ నోటిఫైడ్ ,నో మాడిక్ అండ్ సెమీ నోమాడిక్ కమ్యూనిటీ ల సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C

Q) “Horn of Africa” దేశాలుగా ఈ క్రింది ఏ దేశాలను పేర్కొంటారు?

A) దక్షిణాఫ్రికా
B) జిబౌటి
C) సోమాలియా
D) ఎరిత్రియా
E) ఇథియోపియా

View Answer
B, C, D, E

Spread the love

Leave a Comment

Solve : *
20 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!