Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ కి “ICAI Award” లభించింది?

A) BSNL
B) RailTel
C) Indian Railways
D) ONGC

View Answer
B

Q) భారత ప్రభుత్వం ఇటీవల చైనా కి సంబంధించిన ఎన్ని యాప్ లని నిషేధించింది?

A) 54
B) 52
C) 59
D) 56

View Answer
A

Q) ఇటీవల క్రూడ్ పామాయిల్ మీద విధించే అగ్రిసెస్ ని భారత ప్రభుత్వం ఎంతకీ తగ్గించింది?

A) 7.5%
B) 5.0%
C) 6.2%
D) 8.4%

View Answer
B

Q) “Cope South 22” ఎక్సర్ సైజ్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది Feb, 20 – 25 వరకు జరిగే ఒక ఎయిర్ఫోర్స్ ఎక్సర్సైజ్.
2. ఇది బంగ్లాదేశ్ యు.ఎస్.ఏ మధ్య జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇటీవల జరిగిన “నేషనల్ సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ “ల గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. పురుషుల విభాగం విజేత – హర్యానా.
2. మహిళల విభాగం విజేత – కేరళ.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!