Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.2022 – 23 బడ్జెట్లో రక్షణ రంగానికి 5,25,166 కోట్ల రూపాయలు కేటాయించారు. క్రితం సంవత్సరంతో పోల్చితే ఇది 9.8%అధికం.
2. 2022 – 23 రక్షణ రంగ కేటాయింపులు భారత జిడిపిలో 2% కి సమానం.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) MGNREGS పథకంకి 2022 – 23 బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేశారు ?(కోట్ల రూపాయలలో)

A) 98,523
B) 85,000
C) 70,000
D) 75,000

View Answer
D

Q) 2022 – 23 బడ్జెట్ లో PM – కిసాన్ పథకానికి ఎంత కేటాయింపులు చేశారు ?

A) 68,000 కోట్లు
B) 75,000 కోట్లు
C) 80,000 కోట్లు
D) 70,000 కోట్లు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దేశంలో PMAY – “PM ఆవాస్ యోజన” కింద 80 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు 2022 – 23 బడ్జెట్లో పేర్కొన్నారు.
2. ఈ ఇళ్లలో 50 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లోను, మరో 30 లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లోను నిర్మించనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) 2022 – 23 బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత మొత్తాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?(కోట్ల రూపాయలు)

A) 65,000
B) 60,000
C) 70,000
D) 75,000

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
21 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!