Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “Kunsnyoms” అనే పథకాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రం/UT లో ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) లడఖ్
D) అండమాన్ &నికోబార్

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “వాటర్ ట్యాక్సీ సర్వీస్”ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మహారాష్ట్ర
B) పశ్చిమ బెంగాల్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A

Q) ఇటీవల తరచుగా వార్తల్లో వినిపిస్తున్న “చిత్రా రామకృష్ణ” గారు ఈ క్రింది ఏ సంస్థకి MD & CEO గా పని చేశారు ?

A) FICCI
B) AXIS BANK
C) BSE
D) NSE

View Answer
D

Q) ఈ క్రింది ఏ సంస్థ కి ఇటీవల దేశీయ ఏయిరోస్పేస్ రంగంలో “ఎక్సలెన్సీ అవార్డు – 2022” SIATI సంస్థ చేత ఇవ్వబడింది ?

A) Skyroot
B) Ananth Technologis
C) Navaras
D) TASL

View Answer
B

Q) “నేషనల్ సైన్స్ వీక్ 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 22 – 28 వరకు నిర్వహించనున్నారు.
2. దీనిని “విజ్ఞాన్ ప్రసార్” సంస్థ నిర్వహించనుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
20 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!