Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) నెలకి 30వేల లోపు జీతం ఇచ్చే ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏ రాష్ట్రం GO జారీచేసింది ?

A) తమిళనాడు
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) హర్యానా

View Answer
D

Q) “PMAY – (U) PM ఆవాస్ యోజన (అర్బన్ )”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2015,జూన్ ,25న ప్రారంభించారు.
2. ఇటీవల ఆంధ్రప్రదేశ్ , రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 60 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “NILP – New India Literacy Programme ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. 2022 – 27లోపు దీనిని అమలు చేసేందుకు నూతన విద్యా విధానం 2020 లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది.
2. దీనిని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేస్తారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “e – NAM” పోర్టల్ లో డిజిటల్ ట్రాన్సక్షన్ ఫెసిలిటీ కోసం ఈ క్రింది ఏ బ్యాంక్ ని ఎంపిక చేశారు ?

A) ICICI Bank
B) SBI Bank
C) HDFC Bank
D) Indus Ind Bank

View Answer
D

Q) ఇండియా మొట్టమొదటి “నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కో -ఆర్డినేటర్” గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) నవరంగ్ సైనీ
B) నటరాజ కృష్ణ మీనన్
C) G. అశోక్ కుమార్
D) దల్బీర్ సింగ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!