Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ బయో ప్యూయల్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) TRIFED
B) NAFED
C) ICAR
D) NDDB

View Answer
B

Q) అడిడాస్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) పీవీ సింధు
B) నీరజ్ చోప్రా
C) రోహిత్ శర్మ
D) మనికా బాత్రా

View Answer
D

Q) ఇటీవల ఇండియన్ నేవీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ని ఈ క్రింది ఏ షిప్ నుండి ప్రయోగించింది ?

A) INS కరంజ్
B) INS విశాఖ పట్నం
C) INS సార్థక్
D) INS ప్రళయ్

View Answer
B

Q) “A History of Sriniketan:Rabindranath Tagores Pioneering Work in Rural Construction” పుస్తక రచయిత ఎవరు ?

A) దేబాశీష్ గుప్తా
B) సువేందు ముఖర్జీ
C) ఉమా దాస్ గుప్తా
D) రీనా గుప్తా

View Answer
C

Q) “ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ – 2022 “ఎక్కడ జరగనుంది ?

A) విశాఖ పట్నం
B) ముంబయి
C) చెన్నై
D) త్రివేండ్రం

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
29 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!