Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “Institute of Economic Growth” డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) KV సుబ్రహ్మణ్యం
B) సంజీవ్ సన్యాల్
C) దెబబ్రత మొహాపాత్ర
D) చేతన్ గటే

View Answer
D

Q) అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష విధించారు. కాగా ఇటీవల ఈ ఘటన ఎప్పుడు జరిగింది ?

A) 2006
B) 2010
C) 2007
D) 2008

View Answer
D

Q) ఇటీవల GBBC – గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ ని ఈ క్రింది తేదీల్లో లెక్కింపును చేయనున్నారు?

A) Feb,18- 21
B) Feb,20- 22
C) Feb,19- 21
D) Feb,20- 28

View Answer
A

Q) దేశంలో మిలీయనర్ల సంఖ్య 11 శాతం పెరిగిందని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ తెలిపింది ?

A) World Bank
B) RBI Bank
C) Hurun
D) IMF

View Answer
C

Q) “ఆపరేషన్ నన్హే ఫరిస్తే” పథకంని ఈ క్రింది ఏ విభాగం ఏర్పాటు చేసింది ?

A) CRPF
B) RPF
C) CISF
D) BSF

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
11 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!