Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. “మేరీ పాలసీ మేరీ హాథ్” అనే పంట భీమా ఇంటిదగ్గర అందించే పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2. దీనిని PM FBY- PM ఫసల్ భీమా యోజన కింద ఏర్పాటు చేయనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల “అప్పర్ భద్ర ప్రాజెక్టుని” నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించారు. కాగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) తమిళనాడు
B) ఆంధ్ర ప్రదేశ్
C) కర్ణాటక
D) తెలంగాణ

View Answer
C

Q) “కారవాన్ (Caravan)” పేరుతో ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో మొదటి పార్కును ఏర్పాటు చేశారు ?

A) కర్ణాటక
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) కేరళ

View Answer
D

Q) ఈ క్రింది ఏ రోజున 2022లో “World Pangolin Day” జరుపుతారు ?

A) Feb,20
B) Feb,18
C) Feb,19
D) Feb,17

View Answer
C

Q) “SBI Ecowrap” ప్రకారం fy 2022లో ఇటీవల భారత GDP ఎంత ?

A) 8.8%
B) 9.2%
C) 9.5%
D) 9.0%

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
3 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!