Q) “దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
A) Film of The Year Award – Pushpa: The Raij
B) Best Film – Shersha
C) Best Actor – Ranveer Singh
D) Best Actress – Kruthi Sanan
Q) “International Mother Language Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని యునెస్కో , 1999లో గుర్తించి, 2002 నుండి అధికారికంగా గుర్తించి జరుపుతుంది.
2. దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న జరుపుతారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) ఫ్రెంచ్ మిలిటరీ దళాలను వెనక్కి తీసుకోవడం ద్వారా ఇటీవల వార్తల్లో నిలిచిన దేశం ఏది ?
A) మాలీ
B) మారిషస్
C) మాల్దీవులు
D) మొజాంబీక్
Q) “A Nation to Protect” అనే పుస్తకం రచయిత ఎవరు ?
A) రాజీవ్ కుమార్
B) సుమిత్ ఘోష్
C) ప్రియామ్ గాంధీ మోడీ
D) రమేష్ గాంధీ
Q) “RUSA – రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏద?
1.దీనిని 2013లో ప్రారంభించారు.
2. కేంద్ర , రాష్ట్ర పరిధుల్లో ఉన్న యూనివర్సిటీల యొక్క అభివృద్ధి కోసం, వాటికి ఆర్థికపరమైన సహాయం చేసేందుకు దీనిని ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు