Q) 2022 – 23 బడ్జెట్ లో కొత్తగా ఎన్ని వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లు నిర్మించనున్నట్లు తెలిపారు ?
A) 30,000
B) 22,000
C) 28,000
D) 25,000
Q) 2022 – 23 బడ్జెట్ లో రుణ సమీకరణ లక్ష్యాన్ని ఎన్ని లక్షల కోట్లుగా పేర్కొన్నారు ?
A) 9.5
B) 12.4
C) 11.6
D) 10.3
Q) ఎలాంటి గ్యారoటీ లేకుండా చిన్న ,మధ్యతరహా రైతులకి ఎంత వరకు రుణాలని ఇవ్వాలని RBI నిర్ణయించింది ?
A) 1,00,000
B) 1,50,000
C) 1,80,000
D) 1,60,000
Q) “Torgya (తోర్ గ్యా)”అనే ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) నాగాలాండ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) మిజోరాం
Q) ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ (H2)తో నడిచే ప్లైయింగ్ బోటుని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A) ఆమ్ స్టర్ డ్యాం
B) కాలిఫోర్నియా
C) మెల్ బోర్న్
D) దుబాయ్