Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్స్ ఈ క్రింది ఏ నగరంలో జరగనున్నాయి ?

A) పారిస్
B) లండన్
C) బీజింగ్
D) ముంబయి

View Answer
D

Q) “చాంపియన్స్ “పోర్టల్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి, వాటికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా పెద్ద పరిశ్రమలుగా వాటిని అభివృద్ధి చేపించెందుకు దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఇటీవల మరణించిన స్వతంత్ర్య సమరయోధురాలు, గాంధేయవాది అయిన “శకుంతల చౌదరి” ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) గుజరాత్
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) అస్సాం

View Answer
D

Q) “బ్రిడ్జ్ – VI” ఎయిర్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా, ఒమన్ ల మధ్య జరుగుతుంది.
2. ఇది రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఫిబ్రవరి, 21 – 25, 2022 వరకు జరగనుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వరంగం కి “భారత అత్యంత నమ్మదగిన ప్రభుత్వ రంగ సంస్థ అవార్డు (Most Trusted PSU Award)” వచ్చింది ?

A) ONGC
B) NTOC
C) IOCL
D) CIL

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
6 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!