Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ దేశం నుండి “MH – 60R” హెలిక్యాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుంది ?

A) ఫ్రాన్స్
B) రష్యా
C) ఇజ్రాయెల్
D) యుఎస్ ఏ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ICCR -“ఇండియన్ క్రాఫ్ట్స్ ఫెయిర్” పేరుతో ఒక ఎగ్జిబిషన్ కమ్ ఫెయిర్ ఢిల్లీలో ఏర్పాటు చేసింది.
2.”ICCR – Indian Council For Cultural Relation” సంస్థ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “World Day of Social Justice” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న UNGA జరుపుతుంది.
2.2022 థీమ్:- “Achieving Social Justice Through Formal Employment”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “యునైస్ అనే తుఫాన్” ఈ క్రింది ఏ దేశాల్లో తన ప్రభావం చూపించింది ?

A) కెనడా
B) యుఎస్ ఏ
C) బ్రిటన్, ఫ్రాన్స్ (యూరప్)
D) ఆస్ట్రేలియా

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.IICT – “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ” – చెన్నై .
2.IRRI – “ఇండియన్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్” – కటక్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
25 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!