Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఫెర్రీ సర్వీసుల కోసం నైట్ నావిగేషన్ యాప్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) కేరళ
C) మహారాష్ట్ర
D) పశ్చిమ బెంగాల్

View Answer
A

Q) “Tribal and Indigenous Languages of India” పుస్తక రచయిత ఎవరు ?

A) హైమండార్ఫ్
B) రమేష్ C. గౌర్
C) ఉమాదాస్ గుప్తా
D) అర్జున్ ముండా

View Answer
B

Q) IRSG – “ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

A) నవరంగ్ సైనీ
B) KV సుబ్రహ్మణ్యం
C) రమేష్ బాబు
D) KN రాఘవన్

View Answer
D

Q) “e – Rupi (ఈ – రూపీ)” వోచర్లను ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది ?

A) నీతి అయోగ్
B) ఆర్థిక మంత్రిత్వ శాఖ
C) ఎన్ పిసిఐ
D) ఆర్ బిఐ

View Answer
C

Q) “KISAN”అనే మొబైల్ యాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ఐఐటీ – మండి
B) ఐఐటీ – రూర్కి
C) ఐఐటీ – కాన్పూర్
D) ఐఐటీ – ఖరగ్ పూర్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
30 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!