Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల DGCI, 12- 18 ఏళ్ల పిల్లలకి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఏ వ్యాక్సిన్ కి అనుమతినిచ్చింది?

A) Covaxx
B) COVAXIN
C) COVISHIELD
D) Corbevax

View Answer
D

Q) ఇటీవల “Airthings Masters” అనే చెస్ టోర్నమెంట్లో “మాగ్నస్ కార్ల్ సన్” ని ఓడించిన భారతీయ యువ గ్రాండ్ మాస్టర్ పేరేంటి?

A) అర్జున్ ఎరగైసి
B) రమేష్ బాబు ప్రజ్ఞానానంద
C) కోనేరు హంపి
D) హరికృష్ణ

View Answer
B

Q) బ్లూ ఎకానమీ (Blue Economy) రోడ్ మ్యాప్ కోసం ఇటీవల ఇండియా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?

A) యు. ఎస్ .ఏ
B) పోర్చుగల్
C) ఫ్రాన్స్
D) బ్రిటన్

View Answer
C

Q) “IIPS – International institute for population Sciences”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 1956 లో ముంబై కేంద్రంగా ఏర్పాటు చేశారు.
2. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయంప్రతిపత్తి సంస్థ.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A

Q) తనిష్కా కోటియా ఇటీవల (చెస్ ప్లేయర్ ),తన సోదరి రిద్ధికా కొటియా ఇద్దరినీ ఈ క్రింది ఏ రాష్ట్రం “బేటీ బచావో- బేటీ పడావో” కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్లగా నియమించింది?

A) పంజాబ్
B) రాజస్థాన్
C) హర్యానా
D) ఉత్తర ప్రదేశ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!