Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే” పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ వీక్ ని ఈ క్రింది తేదీల్లో నిర్వహించనున్నారు ?

A) Feb,20 – 28, 2022
B) Feb,21 – 28, 2022
C) Feb,22 – 28, 2022
D) Feb,23 – 28, 2022

View Answer
C

Q) “నేషనల్ మైనారిటీ కమిషన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని నేషనల్ మైనారిటీ కమిషన్ చట్టం 1992 ద్వారా 1993లో ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.
2. దీని ప్రస్తుత చైర్మన్ – ఇక్బాల్ సింగ్ లాల్ పుర.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఫస్ట్ క్లాస్ క్రికెట్ /రంజీ ట్రోఫీ లో అరంగేట్ర మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ గా ఇటీవల రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఎవరు ?

A) యశ్ ధూల్
B) శకిబుల్ గనీ
C) అభిషేక్
D) ప్రియమ్ గార్గ్

View Answer
B

Q) ఇటీవల మరణించిన ప్రముఖ నటి “KPAC లలిత” ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) తమిళనాడు
B) కర్ణాటక
C) ఆంధ్ర ప్రదేశ్
D) కేరళ

View Answer
D

Q) ఈ క్రింది ఏ రోజున “సెంట్రల్ ఎక్సైజ్ డే” జరుపుతారు ?

A) Feb, 23
B) Feb, 22
C) Feb, 24
D) Feb, 21

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!