Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) SPMCIL – “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) నాసిక్
D) హైదరాబాద్

View Answer
A

Q) “తట్టేకాడ్ బర్డ్ శాoక్చుయరీ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) గోవా

View Answer
B

Q) “రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమేటిషియన్ ఫర్ 2021” అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) ఉమా దాసు గుప్తా
B) మైఖేల్ పాత్ర
C) నీనా గుప్తా
D) రాజీవ్ చతుర్వేది

View Answer
C

Q) దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీ వేశారు ?

A) జస్టిస్ హిమకోహ్లీ
B) జస్టిస్ DY చంద్రచూడ్
C) జస్టిస్ సిర్పూర్కర్
D) జస్టిస్ NV రమణ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల TS రాష్ట్ర గణాంక శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం స్థిర ధరల్లోGSDP వృద్ధిరేటులో మొదటి మూడు రాష్ట్రాలు మిజోరాం, గుజరాత్, తెలంగాణ.
2. ప్రస్తుత ధరల్లోGSDP వృద్ధిరేటులో మొదటి4రాష్ట్రాలు సిక్కిం, మధ్య ప్రదేశ్,త్రిపుర, తెలంగాణ.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
15 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!