Q) “శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ – SPMRM” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఫిబ్రవరి 21,2016లో నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. గ్రామాలకి ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాలని కల్పించి వాటిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.
A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “ఇస్రో ఆధ్వర్యంలోని “స్పేస్ అప్లికేషన్ సెంటర్” తాజాగా విడుదల చేసిన డిసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డీగ్రేడేషన్ అట్లాస్ ప్రకారం ఈ క్రింది వానిలో సరైన అంశం ఏది ?
A) 2018 – 19 నాటికి భారత దేశం మొత్తం భూభాగంలో 29.77% భూమి క్షీణతకు గురైంది.
B) తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగంలో 31.68 %ఏడారీ కరణకు గురైంది.
C) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం భూభాగంలో 14. 84 %భూమి క్షీణతకు గురైంది.
D) పైవన్నీ సరైనవే
Q) ఇటీవల మరణించిన “నాగళ్ళ గురు ప్రసాదరావు” గూర్చి సరైన దానిని గుర్తించండి ?
A) గుంటూరు జిల్లా చెరుకుపల్లి కి చెందిన వారు.
B) ఆయన రచించిన శాలివాహనుడు అనే చారిత్రక నవల చాలా ప్రసిద్ధి చెందింది.
C) 2017 లో కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం వరించింది.
D) పైవన్నీ సరైనవే.
Q) “Health star Rating” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది.
2. ప్యాకింగ్ ఆహార పదార్థాల మీద అందులోని పదార్థాల నాణ్యత ఆధారంగా “స్టార్ రేటింగ్”ని ఇచ్చే ప్రోగ్రాం ఇది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
Q) Pm – కిసాన్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2019,Feb, 24న నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. రైతులకు పెట్టుబడి సాయం గా ఒక్కొక్కరికి 6000 రూపాయలను మూడు దఫాలుగా ఇచ్చే కార్యక్రమం ఇది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు