Q) “The Last Among Equals” అనే పుస్తక రచయిత ఎవరు ?
A) జయంత్ యాదవ్
B) అభిజీత్ ముఖర్జీ
C) MR శరణ్
D) MR కుమార్
Q) “World Wetlands Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
A) దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుతారు.
B) ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రామ్ సార్ సైట్ ల సంఖ్య – 47.
C) దీని 2022 థీమ్ :- “Wetlands Action For People and Nature”
Q) ఈ క్రింది రామ్ సార్ సైట్ లలో సరైన జతలని గుర్తించండి ?
1.హైదర్ పూర్ – ఉత్తర ప్రదేశ్.
2. కిజాడియా – గుజరాత్. 3. బకిరా – రాజస్థాన్.
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే
Q) ఇటీవల పరివేష్ (PARIVESH)అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది ?
A) గనులు
B) వాణిజ్యం & పరిశ్రమలు
C) అటవీ, పర్యావరణం
D) వ్యవసాయం
Q) “Unique Thinking” అనే పుస్తక రచయిత ఎవరు ?
A) సుధా మూర్తి
B) కవిత కల్వకుంట్ల
C) అపర్ణా సేన్
D) శ్రీలేఖ కలువకుంట