Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) భారత GDP ల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.మూడీస్ (FY – 22) – 9.5%.
2. ఇండియా రేటింగ్స్ (FY – 22) – 8.6%.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.IDBI MD & CEO – రాకేష్ శర్మ.
2. హిందుస్థాన్ యూని లివర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ – నితిన్ పరాంజ్ పే.

A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) SAAF, 56వ జాతీయ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) పంజాబ్
D) మధ్య ప్రదేశ్

View Answer
A

Q) “రజ్జాజా సరస్సు (Razzaza Lake)” ఏ దేశంలో ఉంది ?

A) ఇరాక్
B) ఇరాన్
C) ఈజిప్టు
D) జోర్డాన్

View Answer
A

Q) “నేషనల్ ఈ – గవర్నెన్స్” చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?

A) వివేక్ జోహ్రి
B) అభిషేక్ సింగ్
C) సంజయ్ మల్హోత్రా
D) దీపక్ దాసు గుప్తా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
12 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!