Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “సింగపూర్ వెయిట్లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ ” లో గోల్డ్ మెడల్ సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు ?

A) స్వాతి సింగ్
B) సంజితా ఛాను
C) సైకోమ్ మీరాభాయి చాను
D) పూనమ్ యాదవ్

View Answer
C

Q) “భాషా సర్టిఫికెట్” అనే సెల్ఫీ క్యాంపెయిన్ ని ఈ క్రింది ఏ సంస్థ /మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) కేంద్ర అధికార భాషా సంఘం
B) కేంద్ర సాహిత్య అకాడమీ
C) సాంస్కృతిక శాఖ
D) విద్యా శాఖ

View Answer
D

Q) “Savarkar : Echoes From a Forgotten Past,1883 – 1924” పుస్తక రచయిత ఎవరు ?

A) విక్రమ్ సావర్కర్
B) విక్రమ్ సావర్కర్
C) RC కొఠారి
D) సుజయ్ ఘోష్

View Answer
B

Q) “ధర్మా గార్డియన్ ఎక్సర్ సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఇండియా – జపాన్ మధ్య జరిగే మిలటరీ ఎక్సర్సైజ్.
2. ఇది ఫిబ్రవరి 27 మార్చి 10 వరకు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో జరగనుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “మీటీ కమ్యూనిటీ (Meitei)” వారు ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) మణిపూర్
B) మేఘాలయ
C) అస్సాం
D) త్రిపుర

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
17 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!