Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) “చమేరా – I (Chamera – I)” హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తరాఖoడ్
B) సిక్కిం
C) హిమాచల్ ప్రదేశ్
D) పశ్చిమ బెంగాల్

View Answer
C

Q) “3D ప్రింటింగ్ పాలసీ” ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది ?

A) వాణిజ్యం, పరిశ్రమలు
B) ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
C) కమ్యూనికేషన్లు
D) సైన్స్ & టెక్నాలజీ

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్రఆరోగ్య కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ”చింతన్ శివిర్-Heal by India”అనేకార్యక్రమాన్ని ప్రారంభించింది.
2.ఇండియాలో ఉన్న విద్యాసంస్థలను ఆరోగ్యరంగంబలోపేతం చేసేందుకు ప్రపంచవిద్యాసంస్థలతో ధీటుగాఉండేందుకుదీనిని ఏర్పాటుచేశారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “e – వేస్ట్ ఎకో పార్క్” ని ఏర్పాటు చేసేందుకు ఈ క్రింది ఏ రాష్ట్ర/UT క్యాబినెట్ ఆమోదం తెలిపింది ?

A) ఢిల్లీ
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) మధ్య ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?
1. P – 8 I ->రష్యా.
2. రఫెల్ ఫైటర్ జెట్స్ -> ఫ్రాన్స్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
2 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!